Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పథకం పటిష్ట అమలుకు లోకనాథం డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 4:11 PM కర్నూలుGeneral
ఉపాధి హామీ పథకం పటిష్ట అమలుకు లోకనాథం డిమాండ్ - Ushodayam
కరవు పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల పింఛన్, 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలని కోరారు. కర్నూలులో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా కార్యదర్శి కేవీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...