Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 3:19 PM జోగులాంబ గద్వాల్ General
ఉపాధి హామీ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని VB-G RAMG పథకం అమలు, ఉపాధి హామీ పనుల పురోగతిపై అధికారులు జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీఓ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...