Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 4:35 PM అంతర్జాతీయంGeneral
ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి - Ushodayam
ఉక్రెయిన్‌లోని దినిప్రో రైల్వే స్టేషన్‌లో గురువారం రష్యా డ్రోన్ దాడి జరిగింది. జపోరిజియాకు వెళ్లే రైలు ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉండగా జరిగిన ఈ ఘటనలో 13 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దాడిపై అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ, రష్యాపై కఠిన ఆంక్షలు మళ్లీ విధించాలని ఈయూ, అమెరికా, జీ7 దేశాలను కోరారు. రష్యా యుద్ధ సామర్థ్యాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...