Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CBI విచారణకు సుప్రీంకోర్టు నో

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 6:21 PM జాతీయంGeneral
CBI విచారణకు సుప్రీంకోర్టు నో - Ushodayam
AIADMKకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి TVKలో చేరడంపై CBI విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పార్టీ మారడం రాజకీయ ప్రక్రియలో సాధారణమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో నేరంగా పరిగణించాల్సిన అంశం లేదని పేర్కొంది. ఇప్పటికే FIR నమోదైందని పిటిషనర్ తెలపగా, ఆ దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు తెలిపింది.

Comments

G
Loading comments...