Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో పచ్చి ఇటుకలకు భారీ నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:05 AM తూర్పుగోదావరి General
తుఫాన్ ప్రభావంతో పచ్చి ఇటుకలకు భారీ నష్టం - Ushodayam
తుఫాన్ ప్రభావంతో రాయవరం మండలంలోని ఇటుక బట్టీలకు నష్టం వాటిల్లింది. రాయవరం, వెదురుపాక, సోమేశ్వరం, మాచవరం, పసలపూడి గ్రామాల్లో కాల్చేందుకు సిద్ధంగా ఉంచిన పచ్చి ఇటుకలు వర్షానికి తడిసిపోయాయి. బలమైన ఈదురుగాలులకు ఇటుకలను కప్పిన బరకాలు ఎగిరిపోవడంతో వర్షం నేరుగా ఇటుకలపై పడింది. దీంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని బట్టి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...