Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పితాని పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:48 PM పశ్చిమగోదావరి General
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పితాని పర్యటన - Ushodayam
పోడూరు మండలంలోని అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పర్యటించారు. గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించి, వాటిని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...