Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుపానుతో బోట్లు కొట్టుకుపోయాయి.. సీఎంకు మత్స్యకారుల మొర

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:48 PM పశ్చిమగోదావరి General
తుపానుతో బోట్లు కొట్టుకుపోయాయి.. సీఎంకు మత్స్యకారుల మొర - Ushodayam
అర్నబ్‌ తుపాను ధాటికి బోట్లు కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయామని పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులు సీఎం చంద్రబాబుకు విన్నవించారు. మొగల్తూరు మండలం మెట్రేవు పునరావాస కేంద్రాన్ని సందర్శించిన సీఎం బాధితులను పరామర్శించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...