Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుపాను ప్రభావిత జిల్లాల్లో రెండు రోజులు కేంద్ర బృందం పర్యటన

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:00 PM అమరావతిGeneral
తుపాను ప్రభావిత జిల్లాల్లో రెండు రోజులు కేంద్ర బృందం పర్యటన - Ushodayam
తుపాను నష్టాలను అంచనా వేసేందుకు ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం శని, ఆదివారాల్లో ఏపీలో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ చిత్తరంజన్‌దాస్‌ నేతృత్వంలో బృందం క్షేత్రస్థాయిలో నష్టాలను పరిశీలించనుంది. శనివారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో, ఆదివారం కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండు బృందాలు పర్యటించనున్నాయి. సోమవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ అయ్యే అవకాశముంది.

Comments

G
Loading comments...