Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుపాను బాధితులకు హోంమంత్రి భరోసా

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 11:12 AM అనకాపల్లి General
తుపాను బాధితులకు హోంమంత్రి భరోసా - Ushodayam
అర్నబ్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నగుమ్మలూరు గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటించారు. పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు అందుతున్న ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...