వార్తలకు తిరిగి వెళ్లండి
టీడీపీ ఎమ్మెల్యే భావోద్వేగం

పలాస మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ పదవి విషయంలో కుటుంబం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయామని ఎమ్మెల్యే గౌతు శిరీష భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల ముందుకు రావడానికి మొహమాటంగా ఉందన్నారు. రాజకీయ హామీ తప్పినందుకు నియోజకవర్గ ప్రజలకు, కళింగ కోమటి వర్గానికి క్షమాపణలు చెప్పారు.
భవిష్యత్తులో కళింగ కోమటి వర్గాన్ని గౌరవించి, వారి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. మాట తప్పినందుకు విచారం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
