Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్నాలజీతో బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి: గద్వాల కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 07, 2026 3:02 PM జోగులాంబ గద్వాల్ General
టెక్నాలజీతో బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి: గద్వాల కలెక్టర్ - Ushodayam
ఉపాధ్యాయులు సాంకేతికతపై అవగాహన పెంచుకుని బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో గణిత ఉపాధ్యాయుల వర్క్‌షాప్‌లో మాట్లాడారు. ఏఐ, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ వేదికలను వినియోగించి పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా బోధించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...