Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీల్‌ కుదిరేవరకు హర్మూజ్‌ దిగ్బంధనం: డొనాల్డ్‌ ట్రంప్‌

Follow Ushodayam on Google
Rahul Verma May 25, 2026 11:43 AM జాతీయంGeneral
డీల్‌ కుదిరేవరకు హర్మూజ్‌ దిగ్బంధనం: డొనాల్డ్‌ ట్రంప్‌ - Ushodayam
ఇరాన్‌తో ఒప్పందంపై తామేమీ తొందరపడటం లేదని, డీల్‌ ఓ కొలిక్కి వచ్చేవరకు హర్మూజ్‌ జలసంధిలో నౌకల దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే, ఒప్పందం కుదిరినా అక్కడ చిక్కుకుపోయిన వేలాది నౌకల వల్ల పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...