Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో చెట్టు కూలి 10 గ్రామాల్లో విద్యుత్ బంద్

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 10:09 AM అనకాపల్లి General
ఎలమంచిలిలో చెట్టు కూలి 10 గ్రామాల్లో విద్యుత్ బంద్ - Ushodayam
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధి వెంకటాపురంలో భారీ వర్షం, ఈదురు గాలులకు భారీ వృక్షం విద్యుత్ స్తంభంపై కూలింది. దీంతో స్తంభం విరిగిపడి గురువారం రాత్రి నుంచి సుమారు 10 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎమ్మార్వో కార్యాలయం వద్ద విద్యుత్ వైర్లపై పడిన చెట్టును అధికారులు తొలగించారు.

Comments

G
Loading comments...