Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SN.పాడు: నిరుద్యోగ మహిళలకు శిక్షణ అవకాశం

Follow Ushodayam on Google
Anuroop Aug 26, 2026 8:24 PM ప్రకాశం General
SN.పాడు: నిరుద్యోగ మహిళలకు శిక్షణ అవకాశం - Ushodayam
సంతనూతలపాడు పరిధిలోని ఎండ్లూరు డొంక వద్ద జిల్లా స్థాయి మహిళా ప్రాంగణంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్ బుధవారం తెలిపారు. జిల్లాలో 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ మహిళలు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...