Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు లో రూ.6 కోట్లతో 117 అభివృద్ధి పనులు

Follow Ushodayam on Google
Ram Sep 11, 2026 9:44 PM జాతీయంGeneral
తణుకు లో రూ.6 కోట్లతో 117 అభివృద్ధి పనులు - Ushodayam
తణుకు మండల అభివృద్ధిలో భాగంగా దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో 117 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. మండపాక గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొని మౌలిక వసతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...