Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లుగా ఇంట్లోనే భద్రపరిచిన కుమార్తె

Follow Ushodayam on Google
Udayam Desk Sep 30, 2026 11:00 AM జాతీయంGeneral
తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లుగా ఇంట్లోనే భద్రపరిచిన కుమార్తె - Ushodayam
ముంబయిలో ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లుగా ఇంట్లోని ఫ్రీజర్‌లో భద్రపరిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రిపై ఉన్న ప్రేమతో ఆయనను తన పక్కనే ఉంచుకోవాలని ఇలా చేసినట్లు సమాచారం. భవనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు ఫ్రీజర్‌లో మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...