Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి భూముల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Manjunath Nov 27, 2026 4:54 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
కూకట్‌పల్లి భూముల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - Ushodayam
కూకట్‌పల్లి ట్రక్ పార్క్‌కు చెందిన 3.15 ఎకరాల భూముల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్ఎండీఏ చేపట్టనున్న భూముల వేలానికి అడ్డంకులు తొలగిపోయాయి.

Comments

G
Loading comments...