వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏడీఈ
జోగులాంబ గద్వాల జిల్లాలో అసిస్టెంట్ డిప్యూటీ ఇంజినీర్ రమేష్ బాబు రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ చేసిన రూ.12 లక్షల పనుల బిల్లు క్లియర్ చేసేందుకు ఆయన లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...
