Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపుల జడ్పీటీసీకి వైసీపీ నుంచి ఇద్దరి నామినేషన్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 5:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తలుపుల జడ్పీటీసీకి వైసీపీ నుంచి ఇద్దరి నామినేషన్లు - Ushodayam
తలుపుల మండల జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గుండువారిపల్లికి చెందిన షర్మిల, తలుపుల కోట గ్రామానికి చెందిన సుప్ర సున్నీసా తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఒకే స్థానం నుంచి ఇద్దరు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో మండలంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...