Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ నీటితో కూరగాయల సాగు చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:38 PM పెద్దపల్లి General
తక్కువ నీటితో కూరగాయల సాగు చేయాలి - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో సాగయ్యే కూరగాయల పంటలను ఎంచుకోవాలని పెద్దపల్లి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యాంప్రసాద్ సూచించారు. బెండ, అలసంద, గోరుచిక్కుడు, వంగ, మునగ, చిలగడదుంప సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మల్చింగ్ షీట్లు, బిందు, తుంపర సేద్యంతో నీటిని పొదుపు చేయాలని, సాగు సలహాల కోసం ఉద్యాన అధికారులను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...