Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ నీటి పంటలు సాగు చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 1:11 PM ఖమ్మంGeneral
తక్కువ నీటి పంటలు సాగు చేయాలి - Ushodayam
ఆరికాయలపాడులో ఎల్‌నినో ప్రభావంపై నిర్వహించిన గ్రామసభలో ఏన్కూరు ఏవో నరసింహారావు రైతులకు సూచనలు చేశారు. యాసంగిలో నీటి కొరత దృష్ట్యా శనగ, పెసర, మినుము, కుసుమ, నువ్వుల వంటి పంటలు సాగు చేయాలని కోరారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంచుకొని నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రోహిత్, ఏఈవో సైదులు, కార్యదర్శి అమల, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...