వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎండలతో తాగునీటి సమస్యలు నాలుగు నెలల ముందే మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,123 చెరువులు ఎండిపోగా, ప్రధాన ప్రాజెక్టుల్లో 137 టీఎంసీల నీరే అందుబాటులో ఉంది.
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు పెరిగితే తాగునీటి కష్టాలు తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌పై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
Comments
Loading comments...

