Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరు ప్రజలకు విద్యుత్ శాఖ సూచనలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:40 PM ప్రకాశం General
తాళ్లూరు ప్రజలకు విద్యుత్ శాఖ సూచనలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో తాళ్లూరు ప్రజలు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఈ క్రిష్ణారెడ్డి సూచించారు. తెగిన వైర్లు, చెట్లపై వేలాడే తీగలను తాకవద్దని, నీరు నిలిచిన చోట్ల స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని కోరారు. వైర్లు తెగినా, స్తంభాలు కూలినా 1912, 9440817491కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే ఏఈ 9440812245కు కూడా తెలియజేయాలన్నారు.

Comments

G
Loading comments...