Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 6:10 PM మహబూబ్‌నగర్General
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం - Ushodayam
ముడా నిధులను తాగునీటి సమస్య పరిష్కారానికే ప్రాధాన్యతనిస్తూ ఖర్చు చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, మేయర్ పాల్గొన్నారు. నిలిచిపోయిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...