వార్తలకు తిరిగి వెళ్లండి
స్వర దిగ్గజాలు ఓపీ నయ్యర్, రవికి ఇఫి శతజయంతి నివాళి

గోవాలో జరుగుతున్న 57వ ఇఫిలో సంగీత దర్శకులు ఓపీ నయ్యర్, రవిశంకర్ శర్మ శతజయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు.
‘ఆర్ పార్’, ‘సీఐడీ’, ‘గుమ్‌రాహ్’, ‘హమ్‌రాజ్’ వంటి చిత్రాలకు వీరు సంగీతం అందించారు. తెలుగు సినిమాలకూ పనిచేసి గుర్తింపు పొందారు.
Comments
Loading comments...
