Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్ప లాభాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్‌ 308 పాయింట్లు అప్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:43 PM జాతీయంవాణిజ్యం
స్వల్ప లాభాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్‌ 308 పాయింట్లు అప్‌ - Ushodayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 308 పాయింట్లు పెరిగి 74,466 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 23,053 వద్ద స్థిరపడ్డాయి. మధ్యాహ్నం అమ్మకాల ఒత్తిడితో ఉదయం వచ్చిన లాభాలు కొంత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మదుపర్ల విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి.

Comments

G
Loading comments...