Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువతి మృతి

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 2:55 PM సూర్యాపేటGeneral
విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువతి మృతి - Ushodayam
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామంలోని బోడ తండాకు చెందిన బోడ ప్రణీత (17) ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మృతి చెందింది. పక్క తండాకు చెందిన నరేష్ వేధింపులే తమ కుమార్తె మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. యువతిని ట్రాన్స్‌ఫార్మర్‌పైకి నెట్టి చంపాడని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...