Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సూర్య’ టీజర్‌పై అభ్యంతరం

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 11:25 AM జాతీయంవినోదం
‘సూర్య’ టీజర్‌పై అభ్యంతరం - Ushodayam
సన్నీ దేఒల్‌ నటించిన ‘సూర్య: అంత్‌ సే ఆరంభ్‌ తక్‌’ టీజర్‌పై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఎయిమ్స్‌ దిల్లీ రెసిడెంట్‌ వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య రంగంలోని అవినీతిని సాధారణీకరిస్తూ, వైద్యులపై హింసను సమర్థించేలా ఉందని ఆరోపించారు. టీజర్‌పై నిష్పక్షపాత సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీబీఎఫ్‌సీ, నిర్మాతలను కోరింది.

Comments

G
Loading comments...