Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణుడి నటనపై సునీల్‌ లహ్రీ ప్రశంసలు

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 6:01 PM జాతీయంవినోదం
లక్ష్మణుడి నటనపై సునీల్‌ లహ్రీ ప్రశంసలు - Ushodayam
‘రామాయణ’ టీవీ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్‌ లహ్రీ.. ‘రామాయణ: పార్ట్‌ 1’లో అదే పాత్ర పోషించిన రవీ దూబేను ప్రశంసించారు. కొత్త చిత్రంలో లక్ష్మణుడి పాత్రలో అమాయకత్వం, తీవ్రత చక్కగా కనిపించాయని సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. దీనిపై రవీ దూబే స్పందిస్తూ.. సునీల్‌ లహ్రీ నటన ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...