Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్లీతో మరో సినిమా చేయాలనుంది: షారుక్‌ ఖాన్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 6:04 PM జాతీయంవినోదం
అట్లీతో మరో సినిమా చేయాలనుంది: షారుక్‌ ఖాన్‌ - Ushodayam
దర్శకుడు అట్లీతో మరోసారి కలిసి సినిమా చేయాలని ఉందని బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తన మనసులోని మాటను వెల్లడించారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అట్లీకి సోషల్‌ మీడియాలో కృతజ్ఞతలు చెబుతూ.. ‘జవాన్‌’ సినిమా షూటింగ్‌ రోజులను గుర్తు చేసుకున్నారు. త్వరలోనే మరోసారి కలిసి సినిమా చేద్దామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...