Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సూపర్ ఆఫీసర్స్‌’.. మహిళా అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు

Follow Ushodayam on Google
Ram Sep 10, 2026 7:41 PM జాతీయంGeneral
‘సూపర్ ఆఫీసర్స్‌’.. మహిళా అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు - Ushodayam
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, శాప్‌ ఎండీ భరణిలను సీఎం చంద్రబాబు అభినందించారు. డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలను వివరించారని ప్రశంసించారు. డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించామని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం సూచించారు.

Comments

G
Loading comments...