Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీం ఆదేశాలతో 19 మున్సిపాలిటీల్లో తుది జాబితా నిలిపివేత

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:46 PM అమరావతిGeneral
సుప్రీం ఆదేశాలతో 19 మున్సిపాలిటీల్లో తుది జాబితా నిలిపివేత - Ushodayam
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీలోని 19 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. కోర్టు ఉత్తర్వులను పరిశీలించాక తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. నామినేషన్లలో అడ్డంకులు, హింసాత్మక ఘటనలపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఎన్నికల సంఘం, పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...