Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 6:43 PM హైదరాబాద్General
సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు రేవంత్‌రెడ్డికి ఆహ్వానం - Ushodayam
ఈ నెల 23న నిర్వహించనున్న భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ఆహ్వానించారు. ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జె. రత్నాకర్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎస్‌.జి. చలం, ఇతర సభ్యులు సీఎంను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు.

Comments

G
Loading comments...