Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీల్ ప్లాంట్ ఉద్యోగానికి రాజీనామా.. జనసేన తరఫున పోటీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 1:38 PM విశాఖపట్నంGeneral
స్టీల్ ప్లాంట్ ఉద్యోగానికి రాజీనామా.. జనసేన తరఫున పోటీ - Ushodayam
గాజువాకలోని 103వ వార్డు కార్పొరేటర్‌ స్థానానికి జనసేన అభ్యర్థిగా మేడిశెట్టి విజయ్‌ పోటీకి సిద్ధమయ్యారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఆదివారం భారీ ర్యాలీతో నామినేషన్‌ దాఖలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం ఆయనకు సోమవారం బీ-ఫారం అందజేయనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...