Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్టాక్‌ మార్కెట్‌కు ఊరట.. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 10:41 AM జాతీయంవాణిజ్యం
స్టాక్‌ మార్కెట్‌కు ఊరట.. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ - Ushodayam
వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లకు గురువారం స్వల్ప ఊరట లభించింది. ఉదయం నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 22,695 వద్దకు చేరగా, సెన్సెక్స్‌ 27 పాయింట్లు లాభపడి 73,271 వద్ద ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్‌ స్వల్ప లాభాలు నమోదు చేశాయి. మరోవైపు బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 114 డాలర్లుగా, అమెరికా పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.99 శాతంగా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...