Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో మంత్రి కుటుంబం నుంచి నలుగురి నామినేషన్లు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:49 AM కడపGeneral
స్థానిక ఎన్నికల్లో మంత్రి కుటుంబం నుంచి నలుగురి నామినేషన్లు - Ushodayam
స్థానిక ఎన్నికల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కుటుంబం నుంచి నలుగురు నామినేషన్లు వేయడం చర్చనీయాంశమైంది. చిన్నమండెం మండలం పడమటికోన ఎంపీటీసీ స్థానానికి మంత్రి తల్లి సుశీలమ్మ, భార్య హరితమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి తెదేపా నుంచి, వరుసకు సోదరుడైన దేవనాథరెడ్డి వైకాపా నుంచి జడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు వేశారు.

Comments

G
Loading comments...