Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నేపద్యంలో కిర్లంపూడిలో రాజకీయ పార్టీల నేతలతో MPDO సమీక్ష

Follow Ushodayam on Google
U.S.RAO Sep 17, 2026 4:20 PM కాకినాడGeneral
స్థానిక ఎన్నికల నేపద్యంలో కిర్లంపూడిలో రాజకీయ పార్టీల నేతలతో MPDO సమీక్ష - Ushodayam
జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపద్యంలో కిర్లంపూడిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో MPDO హరికృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు సంబధిత అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు సహరించాలని రాజకీయ పార్టీల నేతలకు MPDO విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...