Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేర్లలో పెట్టుబడుల పేరిట రూ.1.29 కోట్లకు టోకరా

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 8:31 PM జాతీయంవాణిజ్యం
షేర్లలో పెట్టుబడుల పేరిట రూ.1.29 కోట్లకు టోకరా - Ushodayam
షేర్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయంటూ మహారాష్ట్రలోని ఠాణేకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడిని వాట్సాప్ గ్రూప్, నకిలీ యాప్ ద్వారా నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.1.29 కోట్లు కాజేశారు. పెట్టుబడి డబ్బును ఉపసంహరించుకునేందుకు అదనంగా మరో రూ.20 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...