Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాపుల తొలగింపును అడ్డుకున్న దుకాణదారులు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:20 PM వనపర్తిGeneral
షాపుల తొలగింపును అడ్డుకున్న దుకాణదారులు - Ushodayam
వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట రోడ్డు విస్తరణలో భాగంగా షాపులను తొలగించేందుకు అధికారులు జేసీబీతో ప్రయత్నించగా దుకాణదారులు అడ్డుకున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, తొలగింపులకు ముందు లైన్ మార్కింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులతో వాగ్వాదం జరగగా, రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణ ఎస్సై, అధికారులు దుకాణదారులతో చర్చించగా, బీజేపీ నాయకులు వారికి మద్దతుగా నిలిచారు.

Comments

G
Loading comments...