Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ ఎస్టీ హాస్టల్ దుస్థితిపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం

Follow Ushodayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 7:44 PM రాజన్న సిరిసిల్లGeneral
షాద్‌నగర్ ఎస్టీ హాస్టల్ దుస్థితిపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం - Ushodayam
షాద్‌నగర్‌లోని ఎస్టీ హాస్టల్‌ను బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. హాస్టల్‌లో బెడ్లు బ్లాంకెట్లు లేకపోవడంతో పాటు వాష్‌రూమ్‌లు వంటగది సక్రమంగా లేవని విద్యార్థులు తెలిపారు. పరిస్థితులను పరిశీలించిన మల్లన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని DTOకి ఫోన్ చేసి కోరారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...