Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోయాబీన్‌ పంట నష్టాన్ని పరిశీలించిన శ్రీకాంత్‌రెడ్డి

Follow Ushodayam on Google
Alluri Mahesh Sep 30, 2026 3:34 PM ఆదిలాబాద్General
సోయాబీన్‌ పంట నష్టాన్ని పరిశీలించిన శ్రీకాంత్‌రెడ్డి - Ushodayam
తలమడుగు: రుయ్యాడిలో సోయాబీన్‌ పంటను ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. ‘మాళవిక’ రకం విత్తనాలు సరిగా మొలకెత్తక 56 మంది రైతులకు చెందిన సుమారు 400 ఎకరాల్లో 70–80 శాతం పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. సమస్యను మంత్రి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గోదాములనూ పరిశీలించి వసతులు మెరుగుపర్చాలని కోరారు.

Comments

G
Loading comments...