Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమశిలలో రూ.6 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 5:28 PM మహబూబ్‌నగర్General
సోమశిలలో రూ.6 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు - Ushodayam
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సోమశిలలో రూ.6 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టారు. నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది, ద్వాదశ జ్యోతిర్లింగాలు కొలువైన లలితా సోమేశ్వర ఆలయం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆలయ ఆవరణలో నాలుగు డార్మిటరీ గదులు, ప్రసాద పంపిణీ కేంద్రం, క్యాంటీన్, చిన్నపిల్లల ఆటస్థలం ఏర్పాటు చేస్తున్నారు.

Comments

G
Loading comments...