వార్తలకు తిరిగి వెళ్లండి
సోలార్ పంప్ సెట్ల హామీ ఏమైంది?: మర్రి
100 రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ పంప్ సెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి ఆరు నెలల క్రితం అచ్చంపేటలో హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గుర్తుచేశారు. ఇవ్వకపోతే కలెక్టర్‌ను సస్పెండ్ చేస్తానన్నారని తెలిపారు.
ఆరు నెలలు గడిచినా పంప్ సెట్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొండారెడ్డిపల్లిలో కొన్ని నిర్మాణాలు చేపడితే అభివృద్ధి కాదని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
