వార్తలకు తిరిగి వెళ్లండి
సంక్రాంతికి 30 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా భారత రైల్వే శాఖ 30 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్ నుంచి ఏపీలోని పార్వతీపురం, శ్రీకాకుళం రోడ్, నర్సాపూర్ మధ్య ఈ సర్వీసులు నడుస్తాయి.
డిసెంబర్ 23 నుంచి జనవరి 28 వరకు వివిధ తేదీల్లో నడిచే ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయి.
Comments
Loading comments...
