Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగీత దర్శకుడు దేవాకు నివాళులర్పించిన సీఎం విజయ్‌, కమల్‌ హాసన్‌

Follow Ushodayam on Google
Harika Oct 17, 2026 4:02 PM జాతీయంGeneral
సంగీత దర్శకుడు దేవాకు నివాళులర్పించిన సీఎం విజయ్‌, కమల్‌ హాసన్‌ - Ushodayam

Photo Gallery

సంగీత దర్శకుడు దేవాకు నివాళులర్పించిన సీఎం విజయ్‌, కమల్‌ హాసన్‌ - gallery image 1
సంగీత దర్శకుడు దేవాకు నివాళులర్పించిన సీఎం విజయ్‌, కమల్‌ హాసన్‌ - gallery image 2
తమిళనాడు సీఎం విజయ్‌, నటుడు కమల్‌ హాసన్‌ ప్రముఖ సంగీత దర్శకుడు దేవా నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు 'తేనిసై తెండ్రల్' దేవా (75) శనివారం (అక్టోబర్ 17, 2026) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.

Comments

G
Loading comments...