Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్‌కు ఎప్పుడూ అండగా ఉంటా: విజయ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 5:05 PM జాతీయంవినోదం
సందీప్‌కు ఎప్పుడూ అండగా ఉంటా: విజయ్‌ - Ushodayam
‘అర్జున్‌ రెడ్డి’ సినిమా సమయంలో విమర్శలు ఎదురైనా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని నటుడు విజయ్‌ దేవరకొండ స్పష్టం చేశాడు. కరణ్‌ జోహార్‌ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’లో మాట్లాడుతూ.. సందీప్‌ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడని పేర్కొన్నాడు. సందీప్‌ సినిమాల్లోని పాత్రలు పరిపూర్ణమైనవి కాకపోయినా, తమ చర్యలకు బాధ్యత వహిస్తాయని విజయ్‌ తెలిపాడు.

Comments

G
Loading comments...