వార్తలకు తిరిగి వెళ్లండి
రామాయణంపై పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇతిహాసాన్ని భిన్నంగా అర్థం చేసుకునేవారు తమ అభిప్రాయాలతో మరో సినిమా తీసుకోవచ్చని వ్యాఖ్యానించింది.
సినిమా ఇప్పటికే విడుదలైందని, చూడాలనుకున్నవారు చూసేశారని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు.
Comments
Loading comments...
