వార్తలకు తిరిగి వెళ్లండి
సినిమాలో ఫోన్ నంబర్... నిర్మాతపై కేసు

‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమాలో ఓ వ్యక్తి మొబైల్ నంబర్‌ను అతడి అనుమతి లేకుండా ప్రదర్శించారనే ఆరోపణలపై మలయాళ దర్శకుడు, నిర్మాత మార్టిన్ ప్రక్కత్‌తో పాటు మరో ఇద్దరిపై కొచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్నాకుళం కోర్టు ఆదేశాలతో ఈ చర్య తీసుకున్నారు.
కొచ్చికి చెందిన అక్షయ్ ప్రకాశ్ (26) ఫిర్యాదు మేరకు మార్టిన్‌తో పాటు సహ నిర్మాతలు సీబీ చవారా, రంజిత్ నాయర్‌లను నిందితులుగా చేర్చారు.
Comments
Loading comments...
