Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రపు దొంగల చెర నుంచి 20 మందికి విముక్తి

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 10:33 AM జాతీయంGeneral
సముద్రపు దొంగల చెర నుంచి 20 మందికి విముక్తి - Ushodayam
అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చెరలో చిక్కుకున్న 20 మందిని భారత నేవీ రక్షించింది. ముంబై తీరానికి 3,000 కి.మీ. దూరంలో 48 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి ‘అజిని’ ఫిషింగ్ నౌక సిబ్బందిని విడిపించింది. వాయుసేన సహకారంతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆయన షేర్ చేశారు.

Comments

G
Loading comments...