Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5,400 కి.మీ. కొట్టుకుపోయారు... 5 బతికారు

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 4:42 PM అంతర్జాతీయంGeneral
5,400 కి.మీ. కొట్టుకుపోయారు... 5 బతికారు - Ushodayam
పసిఫిక్‌ మహాసముద్రంలో తుపానుకు చిక్కుకుని 5,400 కి.మీ. కొట్టుకుపోయిన ఐదుగురు ప్రయాణికులు మూడు నెలల తర్వాత సజీవంగా బయటపడ్డారు. జులై 30న మైక్రోనేసియాలోని మురిలో ద్వీపం నుంచి తొమ్మిది మంది 20 అడుగుల పడవలో బయల్దేరి తుపానులో చిక్కుకున్నారు. ఇటీవల కిరిబాటిలోని ఫానింగ్‌ ఐలాండ్‌ సమీపంలో స్థానికులు ఆ పడవను గుర్తించి కాపాడారు. అందులో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలతో ఉండగా.. మరో నలుగురు గల్లంతయ్యారు

Comments

G
Loading comments...